సమ్మక్క సారలమ్మ మొక్కులు

ములుగు ఫిబ్రవరి 15 నిజం న్యూస్.
ఒక చేతిలో తను కన్న బంగారం …
మరో చేతితో తలపై సమ్మక్క-సారలమ్మ మొక్కు బంగారం… నున్నటి గుండు పై పెద్ద బరువు, మోస్తూ దైవ దర్శనానికి వెళ్లే ఈ మహిళ చిత్రం నిజంగా మన ఆడపడుచుల సామర్ధ్యానికి, నిదర్శనం. తన కుటుంబ సభ్యుల శ్రేయస్సుకోసం ఎంతటి కష్టాన్నయినా ,భరించే శక్తి మహిళా శక్తి ఉన్నదని చాటి చెబుతున్నది