మెడలో క్యూఆర్ కోడ్ …. ధర్మం చేయండి ప్లీజ్..!

మెడలో క్యూఆర్ కోడ్ …. ధర్మం చేయండి ప్లీజ్..!

బీహార్లో రాజు క్యూఆర్ కోడ్, సెల్ ఫోన్ వినుత భిక్షాటన.

హైదరాబాద్, ఫిబ్రవరి 15 నిజం న్యూస్.

దేశములో శాస్త్ర, సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతున్న తరుణంలో, డిజిటల్ రంగంతో వ్యాపారం నడుస్తున్నా ఈ రోజుల్లో బీహార్ చెందిన రాజు, గత 20 సంవత్సరాలుగా బే తీయ రైల్వే స్టేషన్ పరిధిలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రైల్వే స్టేషన్ పరిధిలో ఓ ఆటో నడుపుతున్న వ్యక్తి క్యూఆర్ కోడ్ తో, తన సెల్ ఫోన్ ద్వారా లావాదేవీలు జరుగుతుందని చూసి, తాను కూడా ఈ పద్ధతిలో భిక్షాటన చేయాలని తలంచి, ఏకంగా క్యూఆర్ కోడ్ మెడలో ధరించి, సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని భిక్షాటన చేస్తూ డబ్బులు సంపాదించడం గమనార్హం ఏది ఏమైనా ఆధునాతన ప్రపంచంలో సెల్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు అనే ని దర్శనానికి, తాత కారంగా రాజు అని చెప్పుకోవచ్చు….