కూటి కోసం…. కోటి ప్రయత్నాలు

కూటి కోసమే…. కోటి పనులు!
ఆర్మూర్ ,ఫిబ్రవరి 15 నిజం న్యూస్
భారమైన భవిష్యత్తులో,
ఆశలను ఆలంబనగా చేసుకుంటూ,
శ్రమతో బతుకును నిర్మించుకుంటూ,
చెమట చుక్కలతో సువాసనలు అద్దుతూ.. జీవితం సాగిపోవాలంటే ఓ పని చేయక తప్పదు. కూటి కోసమే, కోటి పనులు సుమ. ఆటోలో దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని ఊరూరా తిరుగుతూ అమ్ముకుంటున్నారు. ఇది కూడా భలే ఐడియాలా అనిపించింది.