కస్తూర్బా పాఠశాలలో బాలిక మృతి

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి కస్తూర్బా పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న దివ్య అనే బాలిక మృతి చెందినట్లు సమాచారం.. పాఠశాలలో దివ్య ఈరోజు ఉదయం ఆకస్మికంగా కళ్లు తిరిగి పడిపోయింది.. చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు తెలిసింది..