సీఎం బర్త్ డే సందర్భంగా ములుగు జిల్లాను ప్రకటించారు
సీఎం తన పుట్టినరోజు కానుకగా ములుగు ను ,సమ్మక్క సారక్క జిల్లాగా ప్రకటించాలి.
ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్.
ములుగు, ఫిబ్రవరి 13 నిజం న్యూస్.
సీఎం బర్త్ డే సందర్భంగా ములుగు జిల్లాను ప్రకటించారు
కానీ జిల్లా అభివృద్ధి చెందటం లేదు.ఆసియాలోనే అతిపెద్ద జాతర జరిగే సమ్మక్క-సారక్క జాతర జరిగేది ములుగులోనే.
సమ్మక్క గద్దెల మీదకు వచ్చే రోజే….ఈసారి సీఎం పుట్టిన రోజు. వస్తుంది కావున, గిరిజన ప్రజల కోరికమేరకు,
సీఎం తన పుట్టిన రోజు కానుకగా ములుగును సమ్మక్క-సారక్క జిల్లాగా ప్రకటించాలి.
ప్రజల ఆకాంక్ష మేరకు ములుగుకు సమ్మక్క-సారక్క పేరు పెట్టాలి.ఈ ప్రాంత అభివృద్ది కోసం ప్రతిపక్షం అని ఆలోచించకుండా. ప్రత్యేక నిధులు ప్రకటించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె కోరారు.