కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ రియల్ హీరో నే!

కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ రియల్ హీరో నే!

ప్రాణాలకు తెగించి రూములోని మహిళలను కాపాడిన కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ రియల్ హీరో నే.

హైదరాబాద్, ఫిబ్రవరి 13 నిజం న్యూస్

పంజాగుట్టలోని ఒక అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు
రావడంతో ఏమి చేయలేక రూమ్ లోనే చిక్కుకున్న తల్లి కూతురు,పైన నాలుగవ అంతస్తులో తల్లి కూతురు ఉన్నారని అక్కడ ఉన్నవారు చెప్పడం తో, ఏ మాత్రం ఆలోచించకుండా,తన ప్రాణాలు లెక్క చేయకుండా పై టెర్రాస్ నుంచి కిందికి దూకి తల్లి కూతురుని కాపాడిన పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ కు బాధిత కుటుంబ సభ్యులు, తెలంగాణ ప్రజలు జేజేలు పలుకుతున్నారు.