సూర్యాపేటలో 5k రన్… పాల్గొన్న యువత

సూర్యాపేటలో 5k రన్, యువతలో ఆనందోత్సవం!

సూర్యాపేట జిల్లా ఎస్పీ, రాజేంద్ర ప్రసాద్.

సూర్యాపేట ఫిబ్రవరి 13 నిజం న్యూస్.

మహావీర్ చక్ర అవార్డు గ్రహీత కల్నల్ బిక్కు మళ్ళ సంతోష్ బాబు 39వ జన్మదినం సందర్భంగా సోల్జర్స్ యూత్ ఫౌండేషన్ నిర్వహించిన 5కే రన్ ను ఆది వారం రోజున సూర్య పేట లో జెండా ఊపి ప్రారంభిస్తున్న, జిల్లా ఎస్పీ . రాజేంద్రప్రసాద్. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత, పోలీస్ సిబ్బంది, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.