Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

భువనగిరి జిల్లా అవుతుందని ఎవ్వరు ఊహించలే..సీఎం

భువనగిరి జిల్లా కేంద్రం అవుతుందని ఎవ్వరు ఊహించలే….
పరిపాలన సౌలభ్యం కోసం భువనగిరి ని ప్రత్యేక జిల్లా గా ఏర్పాటు చేసుకున్నాం….

కాళేశ్వరం ద్వారా బస్వపూర్ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు పుష్కలంగా వస్తాయి…

నూతన కాలెక్టరేట్ ను అద్భుతమైన రీతిలో నిర్మించారు…..భగీరథ పథకంతో స్వచ్ఛమైన నీళ్లు ఇంటింటికి అందుతున్నాయి….
పెన్షన్ లు, గురుకుల స్కూల్స్ , సాగు నీరు అన్నిటిలో సక్సెస్ సాదించాము…
24 గంటల నాణ్యమైన కరంట్ ను అందిస్తున్నాం….
అనేక రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నాం….
దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం గా నిలిచాము….
ఎన్నో రంగాల్లో,, ఎన్నో రాష్టాలకు మనము ఆదర్శంగా ఉన్నాం…….
తెలంగాణ కోసం ఎట్లా పోరాటం చేసినమో ప్రగతి కోసం కూడా ఉద్యమంగా ముందుకు తీసుకుపోతున్నాం…
it రంగంలో నంబర్ 2 స్థానంలో ఉన్నాం….
ఇవ్వాళ తెలంగాణ లో మూడు ఎకరాలు ఉన్న వ్యక్తి కోటీశ్వరుడు…
తెలంగాణ లో సంపద పెరుగుతున్నది…..
ఇప్పిడిప్పుడే తెలంగాణ ప్రజలు తెలివికొచ్చారు…..
కేంద్రం సహరించకున్న ఇన్నాళ్లు పాలన చేసినం…..
సమైక్య పాలనలో తెలంగాణ లో వ్యవసాయము దేబ్బతిన్నది…..
ఈ మధ్య దేశాన్ని పాలిస్తున్న బీజేపీ పార్టీకి పిచ్చి ముదిరింది…… వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులను ఎడిపించారు….. పోరాటం చేస్తున్న రైతులను ఉగ్రవాదులు గా క్రియేట్ చేశారు… కార్లు తో గుద్ది చంపారు బీజేపీ వాళ్ళు…..
రైతులను బలి తీసుకొని క్షమాపణలు చెప్పి వెనక్కి తీసుకున్నాడు మోడీ……
మోడీ కి మెంటల్ ఎక్కి రైతుల జోలికి వస్తున్నాడు..
రైతుల జోలికి వస్తే అధోగతి పడుతుంది..
తస్మాత్ జాగ్రత్త మోడీ…
వ్యవసాయ బావులకు మోటార్లు పెట్టాలని కుట్ర చేస్తున్నాడు…… బీజేపీ ని తన్నీ తన్ని తరిమి కొట్టాలి….
పోరాటం మొదలు పెడదాం….
.మోడీ పాలనలో ఎవ్వరూ బాగు పడ్డారో చెప్పాలి….
కేసీఆర్ సంగతి చూస్తా అంటుండు మోడీ ఎం చూస్తావో చూడు బిడ్డ……
ని బెదిరింపులకు భయపడేది లేదు…
నిను ని తెరువు రాలే ..
నువ్వే మా తెరువు వస్తున్నావ్… మోడీ గుర్తు పెట్టుకో… నీకు భయపడేదిలేదు…
కేసీఆర్ భయపడితే తెలంగాణ వచ్చేదా….
బీజేపీ వల్ల మతపిచ్చి పెరుగుతుంది…
శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి….
మోడీ సిగ్గు పడాలి..
దేశం ని సొత్తు కాదు.. దేశాన్ని నాశనం చేస్తుంటే చేతులు ముడుచుకొని ఎవ్వరు కూర్చొరు… కర్ణాటక లో ఇవ్వాళ ఎం జరుగుతుంది…
బెంగుళూరులో ఆడ బిడ్డలపై అలా వ్యవహరించడం తగునా చెప్పు మోడీ…
సిలికాన్ వ్యాలీ లాంటి బెంగుళూరును నాశనం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు….
బీజేపీ వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి….
దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నది…
మోడీ ఫెయిల్యూర్ వల్ల పరిశ్రమలు అన్ని మూత పడుతున్నాయి… పోలీస్ లాఠీ చార్జీలు మనకు అవసరమా చెప్పండి…
ఈ గొడవల వల్ల కడుపు నిండుతాదా మోడీ…
అమెరికా లో మెజార్టీ క్రిస్టియన్ లు వున్నా ఏనాడు మత గొడవలు పెట్టుకోలే…
ఇవ్వాళ బీజేపీ చేస్తున్న దమన నీతితో దేశం అల్లకొల్లలం అయ్యేలా ఉంది..
బాధగా ఉన్నది… నాకు…….

దేశంలో ఉన్న బీజేపీ మగోళ్ళు నిను అడిగే దానికి సమాధానం చెప్పాలి……
మోడీ తెలివి తక్కువ తనం వల్ల ఇవ్వాళ దేశం వెనక్కి పోతుంది…
కేంద్ర ప్రభుత్వ లెక్కలే మీ డొల్లతనాన్ని బయట పెడుతున్నాయి…
పంటలు పండిస్తే కొనే చేతకాదు.. కేంద్రానికి…..

బీజేపీ జెండా ఎం చేస్తున్నది.. దేశాన్ని ఆకలి రాజ్యం చేస్తారా….
నీళ్లు, కరంట్ ఇచ్చే సాయి లేదు బీజేపీ కి…
గంగా నదిలో శవాలు తేలాయి… కరోనా టైమ్ లో..సిగ్గు చేటు మోడీకి….
మోడీ తెలివి తక్కువ తనం వల్లనే లాక్ డౌన్ పెట్టి ప్రజలను అరిగోసా పెట్టించాడు….
తెలంగాణ సమాజం బీజేపీ దొంగల విషయంలో జాగ్రత్తగా ఉండాలి…..
పోరాటం చేద్దామా మిరే చెప్పండి..
ఢిల్లీ దాకా పోరాటం చేద్దాం పిడికిలి బిగిద్దాం….జనగామ లో నిను మాట్లాడితే బీజేపీ వాళ్లకు లాగులు తడిసినయ్…..
కేసీఆర్ నోరు ఎత్తుకుంటే గడ గడ లాడిపోతున్నారు..
బీజేపీ వాళ్ళు…
కేసీఆర్ ఏది మాట్లాడినా గట్టిగా మాట్లాడతాడు…
నిను చచ్చినా తెలంగాణ లో కేంద్రం కరంట్ పాలసిలను అమలు చేసేది లేదు..
ఎం చూస్తావో చెయ్ మోడీ……..
బీజేపీ వల్ల సంగతి అంతా దేశం అంతా వివరిస్తా…
బీజేపీ వాళ్ళు చేసిన స్కామ్ లు అన్ని నాకు తెలుసు….
కేంద్రం లో గుంట నక్కల అవినీతి ని ఎండ గడతా..
బిడ్డ ఇక చూసుకో మోడీ ని సంగతి చూస్తా…..
మోడీ నీకు అంత అహంకారమా …..
రాహుల్ గాంధీ వల్ల తాత , నాయనమ్మ లు నాయకులు.. పాలన చేసారు ,, స్వతంత్ర పోరాటం చేశారు……అలాంటి రాహుల్ గాంధీని అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి నువ్వు ఏ అయ్యకు పుట్టినవో అని అంటాడా..
ఎంత కుసంస్కరo…. మోడీ ఈ మాటలకు ఎం సమాధానం చెప్తావ్…
అసలు ఇది సంస్కరమా…
మోడీ చెప్పు…..
మెడీ కి సంస్కారం ఉంటే అస్సాం సీఎం ని బర్తరఫ్ చేయాలి…
డిమాండ్ చేస్తున్న….

న్యాయం పక్షాన నిలబడడటానికి తెలంగాణ ఎప్పుడు ముందంజలో ఉంటుంది…. కేంద్రం లో ప్రగతి ప్రభుత్వం వుండాలి…. మత విద్వేషాలు గల ప్రభుత్వం అవసరమా…
బీజేపీ దేశానికి చాలా ప్రమాదకరం… దారిద్ర్య గొట్టు వ్యవహారం బీజేపీ పార్టీది……
బీజేపీ చిల్లర వ్యవహారాలు తెలంగాణ లో చెల్లవు….
ప్రగతి శిల ప్రభుత్వం కేంద్రం లో ఏర్పాటు చేసేలా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి…….పోరాటం చేయాలి…
మనమంతా పిడికిలి బిగించి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది…
……..
……
::::::

ఈ సభలో
మంత్రి జగదీష్ రెడ్డి…
పాయింట్స్………

తెలంగాణ ను సాధించి,,రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచారు ముఖ్యమంత్రి కేసీఆర్……
పరిపాలనా ఎలా ఉండాలో దేశానికే రోల్ మోడల్ గా నిలిపారు సీఎం కేసీఆర్…..
ఎడారిగా ఉన్న బీడు భూములను సస్యశామలం చేశారు…….

ఆకలి అన్నదే లేదు ఇవ్వాళ తెలంగాణ లో..
ఆసరా పెన్షన్ లు ప్రజల్లో గొప్ప మార్పును తీసుకొచ్చాయి….. మూసి మోడ్రరైజేషన్ , మిషన్ కాకతీయ, ప్రాజెక్టు ల పూర్తి చేసి, యాదాద్రి కి కాళేశ్వరం నీళ్లను తీసుక్కచ్చిన ఘనత TRS ప్రభుత్వం ది…..
ఈ దేశం తెలంగాణ వైపు చూస్తున్నది… తెలంగాణ చల్లగా ఉంటే కేంద్రంలో ఉన్న పార్టీ కుట్రలు చేస్తున్నది…
ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే మోడీకి భయం పట్టుకుంది..