ముగ్గురు సబ్ రిజిస్టర్లు సస్పెన్షన్

నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలకు పాల్పడిన ముగ్గురు సబ్ రిజిస్టర్ లపై సస్పెన్షన్ వేటు పడింది ఈ మేరకు నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఇంచార్జ్ జాయింట్ సబ్ రిజిస్టర్ సతీష్ నిజామాబాద్ రూరల్ సబ్ రిజిస్టార్ గా ఒకే ఒక రోజు బాధ్యతలు నిర్వహించిన సురేష్ బోధన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో లో ఇన్చార్జ్ సబ్ రిజిస్టర్ గా ఉన్న జూనియర్ అసిస్టెంట్ రాహుల్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి అడ్డదారిలో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ లు చేశారంటూ ముగ్గురు నీ ఇంచార్జ్ సబ్ రిజిస్టర్లను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది