గ్యాలరీ Sheds ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 12 నిజం న్యూస్
ఖమ్మం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నందు రూ.18లక్షలతో నూతనంగా నిర్మించిన గ్యాలరీ Sheds, గ్రీనరీ ను పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్.వారియర్ , జిల్లా కలెక్టర్ VP గౌతమ్ తో కలసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ , సుడా ఛైర్మెన్ విజయ్ , AMC చైర్మన్ లక్ష్మి ప్రసన్న , అదనపు డీసీపీ పూజ , ఏసీపీలు ఆంజనేయులు , విజయ్ బాబు , ప్రసన్న కుమార్ , నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బోయినపల్లి లక్ష్మణ్ గౌడ్, CI లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.