గాడిద పాలు రూ.50 మాత్రమే

గాడిద పాలకు భలే గిరాకీ!
హైదరాబాద్, ఫిబ్రవరి 10 నిజం న్యూస్
గాడిద పాలు అమ్మ,గాడిద పాలు ఓ వ్యక్తి వీధుల్లో స్వచ్ఛమైన గాడిద పాలను , పితికి అమ్ముతూ, దగ్గుకు,దమ్ముకు చిన్నపిల్లల కోసం జండూబామ్ సీసా సైజ్ పాలు 50రూపాయలు మాత్రమే అంటూ నెటిజనుల లో వైరల్ అవుతూ, ధర పలకడం గమనార్హం. ఏది ఏమైనా గాడిద పాలు ప్రజలకు, ఆరోగ్యప్రదాయిని గా చెప్పవచ్చు…