మైనర్ బాలిక హత్య..సొంత బాబాయే కాల యముడులా
తల్లిదండ్రులు దారి వెంబడి ఉన్న చెత్త కాగితాలు వ్యర్ధపదార్ధాలు ప్లాస్టిక్ అమ్ముకొని కుటుంబాన్ని సాగిస్తున్న వైనం …
ఆ కుటుంబం లో కి బంధువు రూపంలో పాప కాల యముడులా వచ్చి ఇక్కడికే వెళదాము అనటంతో సొంత బాబాయ్ కదా అని వెళ్లిన చిన్నారి తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయింది ….
రక్తసంబంధంమే రక్తం తాగే మృగంలా మారి పాపను కడతేర్చిన వైనం…
పాప మృతి తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నా వారి కంట ఘోష వినే చిన్నారి లేకపోయె …
కృష్ణాజిల్లా నందిగామ :
కంచికచర్ల మండలం కీసర ఇన్వెంట ఫ్యాక్టరీ సమీపంలోని సుభాబుల్ పంటపొలంలో బాలిక మృతదేహం లభ్యం. సుమారు 11 సంవత్సరాల మైనర్ బాలిక మృతదేహం సుబాబుల్ పొలాల్లో లభ్యం. అత్యాచారం చేసి,ఆపై హత్య చేసి వుంటారని పోలీసుల అనుమానం. స్థానికులు సమాచారంతో, పోలీసులు రంగప్రవేశం చేసి, బాలిక మృతదేహం పరిశీలిస్తున్న డిఎస్పి నాగేశ్వరరెడ్డి.
పొట్ట కూటి కోసం కోటి విద్యలు చేసుకుంటూ కుటుంబాన్ని ఆసరాగా ఉన్న బాలికకి సొంత బాబాయ్ కాల యముడు గా మారిన వైనం…
కిసర గ్రామంలోకి ఎక్కడో నుంచి వచ్చి చిన్న డేరా వేసుకొని జీవిస్తున్నాన కుటుంబంలో ఒక చిన్నారి పది ఐదు రోడ్డు మీద అడుక్కొని పొట్ట నింపుకొని మిగిలినవి కుటుంబానికి ఇస్తూ ఆసరాగా ఉన్న ఆ చిన్నారి…
ఇప్పటికే నిందితుడు తాలూకా సిసి ప్రూటేజ్ రిలీజ్ చేశారు
నిందితుడు సొంత బాబాయే తన రిక్షా బండిపై కీసర గ్రామం నుంచి సుబాబుల్ తోటలోకి తీసుకెళ్తున్న దృశ్యాన్ని సీసీ ప్రుటేజ్ లో నమోదయింది.
ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నావారిని వెంటనే ఉరి తీయాలని అని కోరుకుంటున్న గ్రామ ప్రజలు తల్లిదండ్రులు