కాలుతున్న గడ్డివాములు..స్పందించని ఫైర్ స్టేషన్ సిబ్బంది

-మోటార్ల నీళ్లతో మంటలు ఆర్పుతున్న ప్రజలు
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పాత గోదాం బజార్ లో గడ్డివాములు కాలుతున్న సందర్భంలో ఫైర్ స్టేషన్ ఫోన్ నెంబర్ కి ఎన్ని సార్లు చేసిన స్పందించక అందుబాటులో లేకపోవడంతో ఇంట్లో ఉన్న మోటార్ల నీళ్లతో మంటలు ఆర్పుతున్నారు