త్యాగానికి మారు పేరు తల్లి రామా బాయ్

త్యాగానికి మారుపేరు తల్లి రమాబాయి మత రామా బాయ్ అంబేద్కర్ 124వ జయంతి కార్యక్రమం జాతి కోసం నలుగురు పోగొట్టుకున్న మహాతల్లి రామా బాయ్ తెలంగాణ కార్మిక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పాల ప్రకాష్
భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ గారి భార్య ప్రపంచం తో పాటు భారతదేశానికి యువత ప్రజా నీకా నిలిచి మహాతల్లి ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాతవిదేశాల్లో చదువుకున్న రోజులు నన్ను చదివించడం కోసం నా భార్య రామా బాయ్
ఒక్క పూట పస్తులుఉంటూ ఒక పూట తిని డబ్బులు కూడబెట్టి నా చదువు కోసం పంపించే దాని అంబేద్కర్ చెప్పవారు రామా బాయి అంటే త్యాగం ఒక పోరాటం చివరకు జాతి కోసం ప్రజల కోసం నలుగురు బిడ్డలను పోగొట్టుకున్న మహాతల్లి బిడ్డలు లేకుండా ప్రజల నా బిడ్డలని కుమారుడు చనిపోతే కొత్త గుడ్డకు కప్పడానికి పైసలు లేకపోతే రామా బాయి చీర చింపి కప్పింది ఆ కాలంలో అంబేద్కర్ జాతి కోసం రాజ్యాంగాన్ని రాసిన మహా మేధావి రిజర్వేషన్లు కల్పించారు ఆర్టికల్ 3 ప్రకారం వ్రాసిన చిన్న ప్రాంతాల రాష్ట్రాల తెలంగాణ ఏర్పడింది తెలంగాణలోని దళిత ప్రజా ప్రతినిధులు దయచేసి రాజ్యాంగం విషయము లో దయచేసి తీయొద్దని అన్నారుఈ కార్యక్రమంలో మాడుగుల సంపత్ ఎర్ర కార్తీక్ తదితరులు పాల్గొన్నారు