నల్లగొండ పార్లమెంట్ లో 4 లక్షలు దాటిన కాంగ్రేస్ సభ్యత్వాలు
నల్లగొండ పార్లమెంట్ లో 4 లక్షలు దాటిన కాంగ్రేస్ సభ్యత్వాలు.. ఎంపి ఉత్తమ్.
కాంగ్రేస్ సబ్యత్వాలలో *దేశంలోనే అత్యదిక కాంగ్రేస్ సబ్యత్వాలు చేర్పించిన పార్లమెంట్ నియోజకవర్గం నల్లగొండ.
మిర్యాలగూడ పిబ్రవరి 7.(నిజంన్యూస్): నల్గగొండ పార్లమెంట్ పరిదిలోని 7 నియోజకవర్గాలలో కాంగ్రేస్ పార్టి డిజిటల్ సబ్యత్వాలు 4,00,920 సబ్యత్వాలు నమోదైనవి
కాంగ్రేస్ సబ్యత్వాలలో బారతదేశంలోనే అత్యదిక కాంగ్రేస్ సబ్యత్వాలు చేర్పించిన పార్లమెంట్ నియోజకవర్గంగా నల్లగొండ రికార్డ్ సాదించింది.
నల్లగొండ ఎంపి ,మాజీ పిసిసి అద్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని అత్యధిక కాంగ్రేస్ సబ్యత్వాలు చేర్పించారు.
నల్లగొండ పార్లమెంట్ పరిదిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సబ్యత్వ నమోదు వివరాలు.
హుజుర్ నగర్ నియోజకవర్గంలో 82,590 సబ్యత్వాలు,
సుర్యపేటలో 86,270 కోదాడలో 63,391 ,మిర్యాలగూడ 46,,459 నాగార్జున సాగర్ 64,062 దేవరకొండ 46,022 , నల్లగొండ 12,126 , సబ్యత్వాలు చేసినట్లు నల్లగొండ ఎంపి ,మాజీ పిసిసి అద్యక్షులు ఉత్తకుమార్ రెడ్డి తెలిపారు.
సబ్యత్వ నమోదులో పాల్గొని విజయవంతం చేసిన నాయకులను,కార్యకర్తలను ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందించారు.