సూర్యాపేటలో ఆర్మీ మ్యూజియం ఏర్పాటు చేయాలి-ఉత్తమ్
నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కెప్టెన్.ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి.
చైనా మరియు భారతదేశ సరిహద్దులో దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పనంగా పెట్టి వీరమరణం పొందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు సేవలను కీర్తిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో కె ఎల్ ఎల్ సంతోష్ బాబు పేరిట, ఆర్మీ మ్యూజియం ఏర్పాటు చేయాలని శుక్రవారం రోజున పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించిన పిసిసి మాజీ అధ్యక్షులు, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి . పార్లమెంటులో కల్నల్ సంతోష్ బాబు చేసిన సేవలను మరొక మారు గుర్తు చేశారు.