అధిక వడ్డీల ఒత్తిడి కారణంగా చేనేత కుటుంబం ఆత్మహత్య

పెడన17వ వార్డు చేనేత కుటుంబానికి చెందిన ముగ్గురు అధిక వడ్డీలు కారణంగా ఆత్మహత్య.
* పట్టణానికి చెందిన జీవన్ ప్రసాద్ అనే వ్యక్తి 3లక్షలకు గాను 4 లక్షల 50 వేల అధిక వడ్డీకి ఒత్తిడి చేసి, నోట్లు, అగ్రిమెంట్ నోటరీ చేయించి ఒత్తిడి తీసుకురావడం. మృతుల కుటుంబ బెదిరింపులకు పాల్పడటంతో మనస్థాపం చెంది నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యకు సిద్ధపడిన కుటుంబం.
* మృతి చెందిన ముగ్గురు కుటుంబ యజమాని కాశం పద్మనాభం, భార్య నాగ లీలావతి, కొడుకు రాజా నాగేంద్రం ఇంట్లోనే ఊరికి వేసుకున్నారని తెలిపారు.
* పెడన ఎస్ఐ టీ.మురళి ఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలు కుటుంబ సభ్యుల నుండి విచారిస్తున్నారు.
* కేసు నమోదు చేసి, మృతదేహలు పోస్టుమార్టం నిమిత్తం బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనునట్లు సిఐ వీరయ్య గౌడ్ స్పష్టం చేశారు.