లక్ష్మీనరసింహస్వామి హుండి ఆదాయం రూ.1,29,60,607

శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి హుండీ లెక్కింపు…..
యాదాద్రి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి హుండీ ఆదాయన్ని ఆలయ అధికారులు నుండి సోమవారం రోజున లెక్కించారు.స్వామి వారి 34 రోజుల హుండి ఆదాయం1,29,60,607 రూపాయలు, మిశ్రమ బంగారం 0-148-000 గ్రాములు, మిశ్రమ వెండి కిలో 4-820-000 గ్రాములు. యాదాద్రి దేవస్థానం కార్యనిర్వహణాధికారి తెలిపారు.