యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి హుండీల లెక్కింపు ప్రారంభం

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి 31 (నిజం న్యూస్)
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నుండి లెక్కింపు సోమవారం రోజు ఉదయము ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. యాదాద్రి ఆలయ ఈవో పర్యవేక్షణలో లెక్కింపు ప్రారంభం కాగా వీరితో  పాటు సిబ్బంది  పాల్గొన్నారు.