భువనగిరి(మం) తుక్కపురం వద్ద రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

-టిప్పర్ ఆటో డి ఒకరు మృతి …ఐదుగురికి తీవ్ర గాయాలు…..
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి 29 (నిజం న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తుక్కపురం వద్ద టిప్పర్ లారీ ఆటో డి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలు వారినిఏరియా ఆసుపత్రికి తరలించరు. వివరాలు తెలియాల్సి ఉంది కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు….