ప్రభుత్వ దవాఖానాలు సంజీవీనీలా పనిచేస్తున్నాయి

సూర్యపేట జిల్లా కేంద్రంలోనీ ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 20 పడకల నవజాత శిశు చికిత్స కేంద్రాన్ని(SNCU) ప్రారంభించిన మంత్రులు హరీష్ రావు,జగదీష్ రెడ్డిలు
#పాల్గొన్నవైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,జడ్ పి చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,శాసనసభ్యులు డాక్టర్ గాధరి కిశోర్ కుమార్,బొల్లం మల్లయ్య యాదవ్ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కరుణశ్రీ డి యం ఇ రమేష్ రెడ్డి,కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి,వైద్య కళాశాల సూపరెండేంట్ మురళీధర్ రెడ్డి తదితరులు
-మంత్రి హరీష్ రావు కామెంట్స్…
#ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత అందుకు నిదర్శనం
#మంత్రి జగదీష్ రెడ్డి చొరవతోటే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మెడికల్ కళాశాలలు
#దానికి తోడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉమ్మడి జిల్లాపై అవ్యాజమైన ప్రేమ ఉంది
#సూర్యపేట మెడికల్ కళాశాల భవనం పూర్తి
#త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు
#ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బడా బడా కాంగ్రెస్ నేతలు ఉన్నా చేసింది ఏమి లేదు
#సమైక్య పాలనలో మెడికల్ కళాశాలల కోసం చెయ్యని ధర్నాలు,ఆందోళనలు లేవు
#పెద్ద యుద్ధం చేసినా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సాధించ లేకపోయారు
#ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో 18 మెడికల్ కళాశాలలు మంజూరు
#ప్రస్తుతం ప్రవైట్ ఆసుపత్రిలకు దీటుగా ప్రభుత్వ వైద్యం
#నల్లగొండ, సూర్యపేట లలో అత్యాధునిక సౌకర్యాలతో 1800 పడకల ఆసుపత్రులు
#మంత్రి జగదీష్ రెడ్డి సూచన మేరకు నల్లగొండలో 5 సూర్యపేటలో 5 డయాలసిస్ కేంద్రాలు
#అంతే గాకుండా ఆయన విజ్ఞప్తి మేరకే నల్లగొండ, సూర్యపేట లకు పార్థివ దేహ వాహనాలు మంజూరు
#ఇకపై మూడు షిఫ్ట్ లలో డయాలసిస్ సేవలు