తన్నీరు హరీష్ రావు కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే కందాళ

తన్నీరు హరీష్ రావు కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే కందాళ…

ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు విచ్చేసిన *ఆర్థిక శాఖ & వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికిన పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి. అనంతరం కలిసి అల్పాహారం చేశారు.