మాస్క్ లకు గుడ్ బై చెప్పిన కాంగ్రెస్ నేతలు

టిపిసిసి పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాలు తిరుగుతూ మాస్కులు లేకుండా సభ్యత్వం నమోదు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. నలుగురికి చెప్పాల్సిన నేతలే ఇలా గ్రామాల్లో గుంపులు గుంపులుగా మాస్కులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతవరకు ఒప్పని నిలదీస్తున్న గ్రామస్తులు.