తిప్పన పల్లి చండ్రుగొండ మధ్య యాక్సిడెంట్ నలుగురు మృతి

ఖమ్మం జిల్లా తిప్పన పల్లి చండ్రుగొండ మధ్య రహదారిలో  యాక్సిడెంట్ నలుగురు చనిపోయారు.  పది మందికి గాయాలయ్యాయి  పోలీసులు వచ్చి హుటాహుటిన ఆస్పత్రికి తరలించడం జరిగింది