Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

హుజూర్ నగర్, కోదాడలలో క్వింటా గంజాయి సీజ్

– 1 క్వింటా గంజాయి సీజ్..
– కోదాడ పట్టణం లో 60kg లు, హుజుర్నగర్ పట్టణం లో 40 kg లు.
– నిందితుల నుండి గంజాయి స్వాదినం చేసుకున్న పోలీసులు.

ఆంధ్రా ప్రాంతం నుండి హైదరాబాద్ , ఇతర ప్రాంతాలకు తరలించడానికి గంజాయిని తెస్తున్నామని నిందితుల ఒప్పుకోలు. సరిహద్దుల్లో పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నాము, అక్రమ రవాణా ఏవిధంగా చేసిన అడ్డుకుని గంజాయి ని నిర్మూలిస్తాం.