మిర్యాలగూడలో భార్య గొంతు నులిమి హత్య చేసిన భర్త
నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో దారుణం .. భార్యను చంపిన భర్త
కుటుంబ కలహాలతో భార్య స్రవంతిని గొంతు నులిమి హత్య చేసిన భర్త దీపక్ -హత్య అనంతరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు మడతపల్లి దీపక్ –ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన వన్టౌన్ పోలీసులు.