చెట్టు కూలి ఇద్దరు చిన్నారులు మృతి

ఖమ్మంలో విషాదం చెట్టు కూలి ఇద్దరు చిన్నారులు మ్రతి మరో చిన్నారికి సీరియస్.. ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలింపు

ఖమ్మం నగరంలో విషాదం నెలకొంది. చెట్టు కూలీ ఖాళీ పడటంతో క్రికెట్ ఆడుతున్న ఇద్దరు చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందగా, మరో చిన్నారికి తీవ్రగాయాలైయ్యాయి. దీంతో ఆ బాలుడ్ని తక్షణమే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ బాధకర సంఘటన మంగళవారం ఖమ్మంనగరంలో బ్రహ్మణ బజారులో చోటు చేసుకుంది.