ఇండియాలో ఏప్రిల్ నెలలో రష్యా S-400 క్షిపణి వ్యవస్థ
రష్యా తయారు చేసిన S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ యొక్క మొదటి యూనిట్‌ను భారతదేశం ఏప్రిల్ నుండి అమలులోకి తీసుకురానుంది. అధికారిక వర్గాల ప్రకారం, చైనా ముప్పును నివారించడానికి ఈ వ్యవస్థలోని ఐదు యూనిట్లు వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించనున్నాయి.