చంద్రబాబు నాయుడుకు  కోవిడ్  పాజిటివ్

ఆంధ్రా ప్రతిపక్ష నాయకుడు ఎన్.చంద్రబాబు నాయుడుకు  కోవిడ్  పాజిటివ్ గా తేలిందని,  తేలికపాటి లక్షణాలను భాధ పడుతున్నారని తెలుపుతూ  టీడీపీ (తెలుగుదేశం పార్టీ) అధినేత మంగళవారం జనవరి 18న ఒక ప్రకటన విడుదల చేశారు.