ఛత్తీస్‌గఢ్‌లో మూడు కళ్ల ఆవు దూడ జననం
ఛత్తీస్‌గఢ్‌లో జన్మించిన మూడు కళ్ల ఆవు దూడ
-శివుని పునర్జన్మగా పూజలు
చత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో మూడు కళ్లతో ఆవు దూడ జన్మించింది. అప్పుడే పుట్టిన ఆవును చూసేందుకు జనం ఎగబడుతున్నారు. జనవరి 17న పుట్టిన దూడకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు దూడ యజమాని తెలిపారు. ఆవు దూడను శివుని పునర్జన్మగా పూజిస్తున్నారు.