ప్లెక్సీలో ఫోటో లేదని కాంగ్రేస్ నాయకుల రభస

డిసిసి అద్యక్షులు శంకర్ నాయక్ తో గొడవకు దిగిన పట్టణకాంగ్రేస్ అద్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి.
సబ్యత నమోదు కార్యక్రమంలో కాంగ్రేస్ నాయకుల రబస.
సోమవారం మిర్యాలగూడ కాగ్రేస్ సబ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్లెక్సీలో బిఎల్ఆర్ పోటో వేయలేదని యంపి ఉత్తమ్,జానారెడ్డిల సమక్షంలోనే బిఎల్ఆర్ వర్గీయులు గొడవ చేసారు,
బిఎల్ఆర్ వర్గీయులు,జై బిఎల్ఆర్,బిఎల్ఆర్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేసారు.
జై కొట్టగానే ఎమ్మెల్యే అయిపోరు, టికెట్ తెచ్చుకోలేరు,కాంగ్రేస్ పార్టీలో అదిష్టానందే పై చెయ్యి అని,గొడవ చేసిన వారికి చురకలంటించారు.
డిసిసి అద్యక్షులు శంకర్ నాయక్ మీదికి వెళ్ళిన పట్టణ కాంగ్రేస్ అద్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి,నెట్టేసుకున్నారు.
మిర్యాలగూడ పట్టణంలో బిఎల్ఆర్ చూసుకుంటారు,రూరల్ మండలాల్లో శంకర్ నాయక్ చూసుకోవాలని చెప్పిన జానారెడ్డి.
ఉత్తమ్,జానారెడ్డిలు సర్ది చెప్పటంతో గొడవ సర్దుమనిగింది.
ప్లెక్సీలో పోటో వేదని సబను రబసచేయడం, గొడవ చేయడం గొడవ చేయడం దురదుష్టకరమని మరో వర్గం వారు ఆవేదన వ్యక్తం చేసారు.