కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు
నదిలో చేపల వేటకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు
సూర్యాపేట జిల్లా చింతల పాలెం మండలం అడ్లూరు కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతైనారు..
అడ్లూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఉదయం 6 గంటల సమీపం లో సరదాగా చేపల వేటకు కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లి గల్లంతు అయినట్లు స్థానికులు తెలిపారు..
గ్రామం లో విషాదఛాయలు అలుముకున్నాయి..