పేకాట రాయుళ్లు అరెస్ట్..2,82,090 స్వాధీనం
*పేకాట ఆడే వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఎస్ఐ చినబాబు*
16.1.22 అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో జగ్గయ్యపేట ఎస్సై చిన్నబాబుకి రాబడిన రహస్య సమాచారం మేరకు తొర్రగుంటపాలెం భవాని కోల్డ్ స్టోరేజ్ నందు పేకాట ఆడుతున్నారని తన సిబ్బందితో వెళ్లి అక్కడ 13 మంది వ్యక్తులును అదుపులోకి తీసుకొని వారివద్ద 2,82,090/- రూపాయల నగదు, 3 సెల్ ఫోనులు మరియు 4 మోటార్ సైకిల్ లను సీజ్ చేసి వారిపై ఏపీ గేమింగ్ ఆక్ట్ సెక్షన్ 3&4 క్రింద కేసు నమోదు చేసారు.