Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సార్ ఆదుకోండి ప్లీజ్ … కుటుంబ సభ్యులు వేడుకోలు!

సార్ …. దళిత కుటుంబాన్ని ఆదుకోండి!

 

గొట్టిపర్తి లో భార్య ఎల్లమ్మ అనారోగ్యం, సోమయ్యకు కెసిఆర్ పింఛన్ జీవితం, వానకు కూలిపోయిన ఇల్లు,

ఎమ్మెల్యే సహాయ, సహకారాలు అందించాలని దళిత బాధిత కుటుంబ సభ్యులు వేడుకోలు!