గాలిపటం కటింగ్ తో సంక్రాంతి శుభాకాంక్షలు టెక్నాలజీతెలంగాణ By Editorial Team On Jan 15, 2022 Share సంక్రాంతి పండుగ సందర్భం లో భాగంగా, తెలంగాణ రాష్ట్రంలో ఓ వ్యక్తి, శనివారం సంక్రాంతి కి, తన తలపై, గాలిపటాన్ని, ఎగురవేస్తు నట్లుగా, భావనతో, కటింగ్ చేసుకొని వినూత్న రీతిలో, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు గాలిపటం కటింగ్ తో ... సంక్రాంతి శుభాకాంక్షలు Share