Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ముగ్గురు మహిళ నుండి 1.48 కిలోల బంగార౦ స్వాధీనం

హైదరాబాద్: దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళా ప్రయాణికుల నుంచి హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మంగళవారం నాడు 1.48 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు, దీని విలువ రూ.72.80 లక్షలు౦టుందని అధికారులు తెలిపారు.