ఢిల్లీ లో 1,000 మంది పోలీసు సిబ్బంది  పాజిటివ్

ఇప్పటికి దాదాపు వెయ్యి మంది పోలీసు సిబ్బందికి COVID-19 సోకింది. వారందరూ క్వారంటైన్‌లో ఉన్నారు. వారు పూర్తిగా కోలుకున్న తర్వాత విధుల్లో చేరతారని అదనపు PRO/కన్సల్టెంట్ అనిల్ మిట్టల్ (ఢిల్లీ పోలీస్) తెలిపారు. ఢిల్లీ పోలీసులు మొత్తం   80,000 మందికి పైగా ఉన్నారు.

పోలీసు సిబ్బంది అందరూ ఫేస్-మాస్క్‌లు ధరించాలి, సామాజిక దూరాన్ని పాటించాలి మరియు వారి విధులను నిర్వర్తిస్తున్నప్పుడు సరైన చేతి పరిశుభ్రతను పాటించాలి.

టీకాలు వేయించుకొని  పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులందరూ టీకా వేయించుకోవాలన్నారు.