అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లు, పోచంపల్లి ఇక్కత్ చీరల పంపిణీ

హుజూర్ నగర్ క్యాంప్ కార్యాలయంలో …హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లు, పోచంపల్లి ఇక్కత్ చీరలు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ.అంగన్వాడీ టీచర్లకు మరియు హెల్పర్లకు ..తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచడం తో పాటు అంగన్వాడీ ఉద్యోగుల శ్రేయస్సు కు వారి ఉన్నతి కి తోడ్పడుతుంది.. ఉద్యోగంలో సాంకేతికత ను చేర్చి వారి కి డేటా ఎంటరీ సులభతరం చేసేందుకుమరయూ పారదర్శకంగా…సమర్ధవంతంగా విధులు నిర్వహించేందుకు.. స్మార్ట్ ఫోన్ లను, ఇక్కత్ చీరెలు కూడా పంపిణీ చేేశారు. ఈ కార్యక్రమంలో సి డి పి ఓ ..టి విజయలక్ష్మి ..సూపర్వైజర్లు ..నాగరాణి ..రమాదేవి ..రమణ ..వసంత లక్ష్మి.. రాజ్యలక్ష్మి .నిర్మల ..సూర్య కళ. అంగన్వాడీ టీచర్లు .మీ శాంత రాజ్యం ..రేణుక ..వసంత ..నసీమా ..అక్కమ్మ.. సునిత ..బెబామ్మ ..రంగమ్మ సునీత ..గోవర్ధన్ ..సావిత్రి ..పాల్గొన్నారు