వైద్యం వికటించి గర్భిణీ మృతి…ఆస్పత్రి పై దాడి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని ప్రశాంతి ఆసుపత్రి లో వైద్యం వికటించి మండలంలోని దేవలమ్మ నాగరం గ్రామానికి చెందిన వడ్డేపల్లి శివాని( 23) 5 నెలల గర్భిణి మృతి, ఆగ్రహించిన మృతురాలు బంధువులు, ఆసుపత్రి పై దాడీ, ఆస్పత్రి వద్ద మృత దేహంతో ఆందోళన చేస్తున్న మృతురాలి బంధువులు, ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరుపుతున్న ఏసీపీ ఉదయ్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్.