రోడ్డు మీదనే రికార్డ్ అసిస్టెంట్ గుండెపోటుతో మృతి

చావు మనిషికి ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలవడం కష్టం అటువంటి చావే హుజూర్ నగర్ లో గురువారం చోటు చేసుకుంది. హుజూర్ నగర్ లోని  క్యాంపు హై స్కూల్ లో రికార్డ్ అసిస్టెంట్  గా జాయిన్ అయి టీ తాగడానికి బయటకు వచ్చిన మురళీధర్ ర్రోడ్డు మీద హార్ట్ ఎట్టాక్ తో చనిపోయారు . ఇతను పెదవూర నుండి  ఇక్కడకు ట్రాన్స్ఫర్ మీద వచ్చినట్లు తెలుస్తుంది .