ఉపాధ్యక్షుడ్ని సన్మానించిన సర్పంచ్ వెల్పుల పద్మ కుమారి
*నూతన ఉపాధ్యక్షుడుని సన్మానించిన సర్పంచ్ వేల్పుల పద్మ కుమారి*
పెనుగంచిప్రోలు మండల పరిషత్ కార్యాలయం లో రెండవ మండల ఉపాధ్యక్షులు గా కనగాల శ్రీను ప్రమాణస్వీకార కార్యక్రమంలో పెనుగంచిప్రోలు మేజర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ శ్రీమతి వేల్పుల పద్మకుమారి, సీనియర్ నాయకులు వేల్పుల రవికుమార్, ఎంపీపీ మార్కాపుడి గాంధీ, మొదటి మండల ఉపాధ్యక్షులు గుంటుపల్లి వాసు, మాజీ ఎంపీపీ గుడిపాటి శ్రీనివాసరావు
పాల్గొని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు.