బండి సంజయ్ అక్రమ అరెస్టు దారుణం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీల కోసం విడుదల చేసిన జీవో నెంబర్ 317 ను సవరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ బిజెపి పార్టీ ఆఫీస్ లో చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు అడ్డుకోవడం రజాకార్ల పరిపాలనకు నిదర్శనం నిన్న బండి సంజయ్ గారి అరెస్టు చేయటం ఎమర్జెన్సీని తలపిస్తుంది అలాగే కెసిఆర్ కేటీఆర్ చేసే కార్యక్రమాలకు కొవిడ్ నిబంధనలు వర్తించవా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విలువలకు విరుద్ధంగా పోలీసు వ్యవస్థ పరిపాలిస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజులలో టిఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయం ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు. కార్యక్రమం లో  గజ్జల వెంకటరెడ్డి గారు బిజెపి సీనియర్ నాయకులు కర్నాటి కిషన్ గారు చలమల్ల నరసింహ,  జిల్లా అధికార ప్రతినిధి పల్స మల్సూర్ గౌడ్  జిల్లా కోశాధికారి పగిల్లా సుశీందర్ రెడ్డి జిల్లా కార్యదర్శి సంధ్యాల సైదులు జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు వళ్దాసు ఉపేందర్  మండల ప్రధాన కార్యదర్శి ఇంద్రకంటి శంకర్ మట్టపల్లి రామకృష్ణ గుడిసె వెంకన్న మొదల విజయ్ మొండి కత్తి శివాజీ జిల్లా నాయకులు బాల్గురి రాజు దాసరి వెంకన్న జల్లి గణేష్ వట్టియాల శేఖర్ ఖమ్మంపాటి సైదులు పిట్టల నగేష్ పాల్గొన్నారు.