పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి
ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలతో అల్లాడుతున్న వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 తగ్గించింది. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి.