భర్త మరణం తట్టుకోలేక భార్య హఠార్మరణం

బుదవారం మిర్యాలగూడ మండల కేంద్రంలోని గూడూరు గ్రామానికి చెందిన పోలేపల్లి లక్ష్మీయ్య యాక్సిడెంట్ తో మరణించడంతో ఆ వార్త విని గుండెపోటుతో మరణించిన అతని సతీమణి గురవమ్మ. ఇదే విధంగా రెండు నెలల క్రితం తడకమళ్ళ గ్రామస్తుడు గొర్ల ఇంద్రారెడ్డిగారు ,తన కుమారుని మరణం తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.