మిర్యాలగూడ రిలయన్స్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ లో నీళ్లు
మిర్యాలగూడ హనుమాన్ పేట్ ఫ్లైఓవర్ పక్కనున్న రిలయన్స్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించిన వాహనానికి నీళ్లు కలిసిన కల్తీ పెట్రోల్ పోసారు. అవాక్కయిన వాహనదారుడు మీరు ఇలా పెట్రోల్ కల్తీ చేస్తే బండ్లు పాడువుతాయి అని అడిగితే పాడైతే బాగు చేయించుకోండి అని నిర్లక్షంగా సమాధానం చెప్పుతున్న బంక్ యాజమాన్యం