కాంగ్రెస్ పార్టీ.. స్టేల పార్టీ గా మారింది…ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కామెంట్స్
మఠంపల్లి మండలంలో నిర్మించిన రైల్వే స్టేషన్ కు గిరిజన ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ పెరు పెట్టేలా వినతి పత్రం రూపంలో సిఫార్సు చేయడం జరిగింది.
* అభివృద్ధికై పోటీ పడదాం ఆటంకాలకు కాదు…
* కాంగ్రెస్ పార్టీ.. స్టేల పార్టీ గా మారింది…
*అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ పార్టీ ఏజెండా…
* అఖిలపక్ష నాయకులకు విజ్ఞప్తి హుజూర్ నగర్ లో దుమ్ముకి కారణం కాంగ్రెస్ పార్టీ నే.. స్టేలతో అభివృద్ధిని అడ్డుకుంటూన్న కాంగ్రెస్ పార్టీని, అఖిలపక్ష నాయకులు స్టేలను ఎత్తివేసేలా బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు….
* అర్హులైన ప్రతి ఒక్కరికి మోడల్ కాలనీ లో ఇల్లు అందిస్తాము..
*20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నిధులను హుజూర్నగర్ నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది…
* అభివృద్ధికై పోటీ పడదాం ఆటంకాలకు కాదు..
*2వేల కోట్లతో లిఫ్ట్ పనులు మొదలు పెడితే దానికి కూడా ఆటంకాలు సృష్టిస్తున్నారు…
*రైతు సంక్షేమ పార్టీ టిఆర్ఎస్ పార్టీ…
* దయచేసి రైతులందరికీ విజ్ఞప్తి పంట మార్పిడి విధానాన్ని అలవాటుగా మార్చుకోవాలి…
* ప్రసిద్ధి గాంచిన దేవాలయాలపై “స్టే.”., తను ఒక ప్లాట్ లెక్క చూపలేదని దానిపై “స్టే..”.. రోడ్ల విస్తరణ పూర్తి కాకుండా స్టే… ఇలా అన్ని విషయాలలో స్టే ఇస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు..
* ఎన్నాళ్ళు వేచి ఉన్న హుజూర్నగర్ నియోజకవర్గానికి ఆర్డిఓ ఆఫీస్ ను తీసుకువచ్చిన ఘనత టిఆర్ఎస్ పార్టీ దే…
* ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్..esi హాస్పటల్, బంజారా భవన్…iti కాలేజ్ ఎర్పాటు.. ఇవ్వని తను ఎమ్మెల్యే అయిన తర్వాత హుజూర్నగర్ నియోజకవర్గానికి తీసుకు వచ్చిందని తెలిపారు….
విమర్శలు మాని అభివృద్ధిపై పోటీ పడాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు..