గ్రామాల్లో కోవిడ్ రోగులకు చేసిన సేవలు….. అమోఘం

ఆరోగ్య సిబ్బంది సేవలు ………..మరువలేనివి.

దవాఖాన లోను…… వీధుల్లో ను ….. రోగులను పలకరించడం తో…. రోగుల.. సంతోషం.

దవాఖానాల్లో రోజురోజుకు పెరుగుతున్న ఓ.. పి సేవలు.

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుతో.. గ్రామాల్లోని దవాఖానకు నిధులు మంజూరు కావడంతో, సౌకర్యాలను కల్పిస్తూ… డాక్టర్లు, తమ సిబ్బందితో కలిసి, అనునిత్యం రోగులకు సేవలు అందించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు… మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ సహకారంతో, దవాఖాన అభివృద్ధిలో భాగంగా ఎప్పటికప్పుడు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ… పనులను పూర్తి చేస్తూ… తన దైన శైలిలో పర్యవేక్షిస్తూ.. కరోనా. మహమ్మారి నిర్మూలనలో భాగంగా ప్రత్యేకంగా ఆక్సిజన్ వార్డులను, యుద్ధప్రాతిపదికపై ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కింది అని చెప్పవచ్చు…. దీనితోపాటు ఆరోగ్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ గ్రామాల్లోని వీధుల్లో తిరుగుతూ ఒక ప్రక్క కరోనా మహమ్మారి, సిబ్బందికి కొందరికి సోకిన.. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ…. తమ కుటుంబ సభ్యులను వదిలిపెట్టి కూడా… ఇంటింటికి తిరుగుతూ టీకాలను వేస్తూ….. సంబంధిత రోగులకు మందులను చేరుస్తూ…. ప్రముఖ పాత్ర పోషించింది ఆరోగ్య సిబ్బంది నే….. దవాఖాన లోకి రాగానే రోగులు ఆప్యాయంగా…. సిస్టర్ అనగానే ముందుకు వచ్చి….. సేవలు అందించడంతో…. రోగం వచ్చిన రోగులు సైతం …….. సదన్ రోగం పోయిందని చెబుతుండడం……. ఆనందకరం….. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100% వాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం గ్రామాలు , తండాలో సైతం…. ఇల్లు, బావులు చుట్టూ తిరుగుతూ….. కరుణ మహమ్మారి పై …అవగాహన కల్పిస్తూ.. టీకాలు వేస్తున్నారు అంటే…. ముమ్మాటికి ఆరోగ్య సిబ్బంది సేవల … కొనియాడా లి….. దీనితోపాటు గ్రామాల్లోని లెప్రసి రోగులకు కూడా…. ప్రతినెల ఇంటింటికి తిరుగుతూ…. వారికి కావలసిన మందులను…. నియమ నిబంధనలు తెలుపుతూ…. చికిత్సలు చేస్తున్నారు…. జిల్లాలోనే అత్యధిక కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు డాక్టర్ గోయల్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో చేసిన ఘనత తుంగతుర్తి దవాఖానకు ఉన్నది… ఏది ఏమైనా తుంగతుర్తి దవాఖానాల్లో రోగులకు మెరుగైన సేవలు అందించుటకు దవాఖానాల్లో ని కాళీ ఉద్యోగాలు పూర్తిచేసి, ఇంకా కొంత మంది డాక్టర్లు, సిబ్బందిని నియమించి డాక్టర్లతో ఐకమత్యంతో పనిచేస్తూ…. సేవలు అందిస్తున్న ఆరోగ్య సిబ్బంది కి …. మండల. ప్రజలు హ్యాట్సాఫ్ ………

దవాఖానాల్లో…. ఓ.పి సేవలు పెరిగాయి..

తుంగతుర్తి ప్రభుత్వ వైద్యాధికారి, డాక్టర్ నాగు నాయక్

దవాఖానకు ప్రతిరోజు 50 నుంచి 100 మంది రోగులు వస్తున్నారు… వీరికి ఓపికతో చూసి… కావలసిన మందులను అందిస్తున్నాము… పరిస్థితి విషమంగా ఉంటే సూర్యాపేట ఏరియా దవాఖానకు రిఫరెన్స్ చేస్తున్నాము. కరోనా మహమ్మారి నిర్మూలనలో భాగంగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని….. కోరుతున్నాను..

రోగులకు సేవలు చేయడమే మా కర్తవ్యం.

ఆరోగ్య సిబ్బంది…. నరసింహాచారి …తుంగతుర్తి.

గ్రామాల్లో వీధుల్లో నిత్యం తిరుగుతూ ఒక ప్రక్క కరోనా రోగులకు తమ సేవలు అందిస్తూ…. మరొక ప్రక్క ఇంటింటికి తిరుగుతూ టీకాలు వేయడం చాలా సంతోషకరమైన విషయం….. మా.. సేవలు పేద ప్రజలు మరువ లేరని, ఆనందాన్ని వ్యక్తం చేశారు….