కన్న తండ్రే కాల యముడు

గరిడేపల్లి వెలిదండ గ్రామం లో లకమల్ల సురేష్ అనే వ్యక్తి మద్యానికి బానిసై తన సంవత్సరం ఉన్న కొడుకుని నిన్న మధ్యాహ్నం ఒంటిగంటకు ఎవరూ లేని సమయంలో అతని కొడుకుని బుగ్గల పైన చాతి మీద కొరిక నెత్తురు కాలే లాగా గాయపరచి రాతి బండ పై చాపలు రుద్దినట్టు తన కొడుకును చిత్రహింసలు గురిచేశాడు ఇంటి పక్క నుండి వారు చూసి అతని పట్టుకొని పోలీస్ అప్పగించారు.