మాజీ ముఖ్య మంత్రి రోశయ్య కన్నుమూత
మాజీ మంత్రి రోశయ్య కన్నుమూత
కాంగ్రెస్లో కీలక నేతగా ఎదిగిన రోశయ్య
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత
బీపీ డౌన్ కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్ళిన కుటుంబ సభ్యులు
స్టార్ హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి
ఏపీ రాజకీయాల్లో కీలక బాధ్యతలు చేపట్టిన రోశయ్య
తమిళనాడు గవర్నర్ గా కూడా పని చేసిన రోశయ్య