కమ్మ సంఘ భవన పనులకు శంకుస్థాపన..ఎమ్మెల్యే బొల్లం
కమ్మ సంఘం భవన నిర్మాణ పనుల శంకుస్థాపన చేసిన , ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు
కోదాడ పట్టణ కేంద్రంలో కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2 ఎకరాల్లో నూతనంగా నిర్మించనున్న కమ్మ వారి కళ్యాణమండపం నిర్మాణ పనులకు ,ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు శంకుస్థాపన చేశారు.
అనంతరం కార్తీక మాస వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సంఘం ఆధ్వర్యంలో కల్యాణ మండపం నిర్మించడం పట్ల వారికి శుభాకాంక్షలు తెలిపారు. కమ్మ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగవరపు ప్రసాద్ గారు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు గారు, dcms ఖమ్మం చైర్మన్ రాయల శేషగిరిరావు గారు, కమ్మ సంఘం రాష్ట్ర కోశాధికారి ఖండపు నేని రత్నాకర్ రావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బుడ్డు రవిశంకర్ రావు బొడ్డు రవి శంకర్ గారు, ఖమ్మం కమ్మమహాజన సమితి సంఘం ప్రధాన కార్యదర్శి జీవన్ కుమార్ గారు కోశాధికారి గారు నల్లమోతు రఘు గారు , నల్గొండ కమ్మ సంఘం అధ్యక్షులు సతీష్ కుమార్ సతీష్ కుమార్ గారు, సూర్యాపేట కమ్మ సంఘం అధ్యక్షులు ఉన్నం సత్యనారాయణ గారు నమస్తే నమస్తే కోదాడ అధ్యక్షులు పెదనాటి వెంకటేశ్వరరావు గారు కార్యదర్శి వేమూరి సురేష్ గారు, ట్రెజరర్ పోటు రంగారావు కార్యవర్గ సభ్యులు జెడ్ పి టి సి కృష్ణకుమారి శేషు కోదాడ పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరావు గారు టిఆర్ఎస్ నాయకులు వనపర్తి లక్ష్మీనారాయణ ఒంటిపులి నాగరాజు తదితరులు పాల్గొన్నారు .